ప్రమాద సమయంలో కారు వెనుక సీట్లో కూర్చోవడంతో నవ్యకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం చెరువుగట్టు నివాసి అయిన నవ్య.. షికాగోలో రూజ్ వెల్ట్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతోంది.
స్నేహితులతో కలిసి కారులో పార్ట్ టైమ్ ఉద్యోగానికి వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన మరో కారు వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది
ప్రమాద సమయంలో కారు వెనుక సీట్లో కూర్చోవడంతో నవ్యకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.