రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. ఎవరైనా పొరుగు రాష్ట్రాలకు వెళ్తే ఏపీకి మూడు రాజధానులా అని హేళన చేశారు. అందుకే అలాంటి పార్టీ ఉండకూడదని 151 సీట్లు గెలిచిన ఆ పార్టీని ప్రజలు 11 సీట్లకు పడగొట్టారు.
వెస్ట్ బైపాస్‌ను సక్రమంగా డిజైన్ చేయకుండా, రాజధానికి ఒక్క ఎగ్జిట్ కూడా ఉండకూడదనే దురుద్దేశంతో
ఫ్రాన్స్‌లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు అద్భుతంగా ప్రదర్శించబడటంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
యువత భవిష్యత్తుని, భావి తరాల భవిష్యత్తుని మార్చే రాజకీయం.
Brta
సైకిల్’’ మన జీవితంలో విడదీయరాని భాగం కావాలి అని కోరుకుంటున్నాను.
5 కోట్ల సీడ్ బాల్స్‌తో పచ్చదనం పెంచేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు.
Which is your favourite mango? 🥭
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపిన సీఎం రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అండగా నిలిచింది
అనుమతులు లేకుండా దోపిడీ ! రెవెన్యూ–పోలీసులపై తీవ్ర ఆరోపణలు | NTR జిల్లా షాక్
మీ నాయనే భరించలేని నిన్ను
సీఎం చంద్రబాబు గారి ఆదేశాలతో రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లే లక్ష్యంగా పనిచేస్తోంది కూటమి ప్రభుత్వం. దీనిలో భాగంగా దోసకాయలపాడు-తోట వెంగన్నపాలెం రోడ్డు పనులు జోరుగా సాగుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 5 కోట్ల జనాభాకు డిజిటల్ ఆరోగ్య సేవలు చేరువ చేయాలనే ఉద్దేశంతో అమలు చేస్తున్న కార్యక్రమం సంజీవని. ఈరోజు చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం కండ్రిగ గ్రామంలో సంజీవని కార్యక్రమంలో పాల్గొన్నాను
అధికారం కోసం, డబ్బు కోసం.. తండ్రిని వదల్లేదు, తల్లిని వదల్లేదు, చెల్లిని వదల్లేదు, బాబాయ్‌ను వదల్లేదు.. చివరకు నిన్ను మోస్తున్న నీ కార్యకర్తలను కూడా ఊచకోత కోస్తున్నావ్..
Akershus Fortressలో నార్వే ప్రధాని Jonas Gahr Støreతో కలిసి ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. భారత్–నార్వే సంబంధాలు, ద్వైపాక్షిక సహకారం మరియు భవిష్యత్ భాగస్వామ్యాలపై చర్చించినట్లు సమాచారం.
testtesttest
Mohabbat 🤧😵💫😭🤡
Maddy
Deeni meedha mee opinion enti
Kannamochi Yenada