సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ప్రత్యేక శ్రద్ధ: టీజీ భరత్
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని మంత్రి టీజీ భరత్ అన్నారు.
ఎస్టీ, బీసీ కళాశాల మైదానాల్లో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించి యువతను క్రీడల వైపు ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వానికి తమ ఆశీర్వాదం అందించాలని మంత్రి టీజీ భరత్ కోరారు.